జూన్ 26, 2026

WhatsApp Image 2025 01 26 at 16.54.18

TRINETHRAM NEWS

వడిశలేరు దళితవాడలో దళితులతో సహపంక్తి భోజనం స్వీకరించిన ఎమ్మెల్యే నల్లమిల్లి

తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం త్రినేత్రం న్యూస్
రంగంపేట మండలం వడిశలేరులో “గౌరవ్ సం విధాన్ అభియాన్ యోజన” కార్యక్రమంలో భాగముగా వడిశలేరు దళితవాడలో దళితులతో కలసి “సహపంక్తి భోజనం” స్వీకరించిన అనపర్తి శాసనసభ్యులు శ్రీ నల్లమిల్లి రామకృష్ణారెడ్డి.

ఈ కార్యక్రమంలో అనపర్తి నియోజకవర్గం ఎన్ డి ఎ నాయకులు, రంగంపేట మండల ఎన్ డి ఎ నాయకులు,వడిశలేరు గ్రామ ఎన్ డి ఎ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page