జూన్ 27, 2026

WhatsApp Image 2025 01 26 at 17.20.21

TRINETHRAM NEWS

డిండి భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు

డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్.

76వ గణతంత్ర దినోత్సవ వేడుకలు భారత రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో స్థానిక రాజీవ్ గాంధీ చౌరస్తాలో ఘనంగా జరిపారు.
ఈ కార్యక్రమంలో భారత రాష్ట్ర సమితి డిండి పట్టణ అధ్యక్షులు గిరమోని శ్రీనివాస్, డిండి యువజన అధ్యక్షులు మహమ్మద్ రషీద్, జూలూరి వెంకటేష్ నజీర్, పీర్ మహ్మద్, మహమ్మద్ జహంగీర్, వినోద్, జంతిక రేణయ్య, బాసిద్, జైపాల్, చెన్నయ్య, ఐలేష్ చారి, రామస్వామి సాయి, వెంకటేష్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page