విశాఖ పర్యటనలో నాదెండ్ల మనోహర్ అరెస్టు

TRINETHRAM NEWS

Trinethram News : విశాఖ పట్నం:

నాదెండ్ల మనోహర్ గారిని నోవాటెల్ దగ్గర అరెస్టు చేసిన పోలీసులు.

విశాఖ టైకూన్ జంక్షన్ మూసివేతని నిరసిస్తూ ఆ కూడలికి వెళ్ళే ప్రయత్నం చేయగా శ్రీ నాదెండ్ల మనోహర్ గారు అరెస్టు

నాదెండ్ల మనోహర్ అరెస్ట్ను ఖండిస్తూ నిసరన వ్యక్తం చేస్తున్న జన సైనికులు. వారిని నిలువరిస్తున్న పోలీసులు.

You cannot copy content of this page

Scroll to Top