WhatsApp Image 2025 01 27 at 12.43.33
అగ్ని ప్రమాద ఘటన.. హుస్సేన్‌సాగర్‌లో యువకుడి అదృశ్యం?
Trinethram News : Hyderabad : హుస్సేన్ సాగర్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో అజయ్ అనే యువకుడు అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యుల ఆవేదన.
నాగారం వాసి అజయ్‌తో పాటు వచ్చిన స్నేహితులందరూ సురక్షితం. అజయ్ అదృశ్యమయ్యాడనే సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న కుటుంబసభ్యులు. హుస్సేన్‌సాగర్‌లో గాలించి అజయ్ ఆచూకీ తెలపాలని డిమాండ్
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
