జూన్ 26, 2026

WhatsApp Image 2025 01 27 at 13.08.42

TRINETHRAM NEWS

ఫోన్ ట్యాపింగ్ కేసులో అడిషనల్ ఎస్పీ తిరుపతన్నకు బెయిల్ మంజూరు

Trinethram News : Telangana : ఫోన్ ట్యాపింగ్ కేసులో బెయిల్ కోసం సుప్రీంను ఆశ్రయించిన అడిషనల్ ఎస్పీ తిరుపతన్న

తాజాగా షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు

10 నెలల నుంచి జైలులో ఉన్న తిరుపతన్న

సాక్షులను ప్రభావితం చేయొద్దని, విచారణకు సహకరించాలని సుప్రీం ఆదేశాలు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page