జూన్ 27, 2026

IMG 20250127 WA0027

TRINETHRAM NEWS

119 కోట్లతో వికారాబాద్ అభివృద్ధి చేశాం

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్ మీడియా సమావేశం.
వికారాబాద్ అభివృద్ధి విషయంలో ప్రజల సహకారం నాకు ఎంతో లభించింది.ఐదు సంవత్సరాల చైర్ పర్సన్ గా ఉన్న పదవిలో నేను ఎన్నో అనుభవాలు నేర్చుకున్నాను.
నా రాజకీయ కార్యాచరణ కొనసాగుతుంది. ఐదు సంవత్సరాలలో 119 కోట్ల తో వికారాబాద్ కు అభివృద్ధి చేశాం. వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్ మీడియా సమావేశం.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page