జూన్ 26, 2026

WhatsApp Image 2025 01 26 at 17.22.00

TRINETHRAM NEWS

తేదీ : 26/01/2025.
వ్యవసాయ అధికారికి ఉత్తమ అవార్డ్.
ఏలూరు జిల్లా : (త్రినేత్రం న్యూస్);
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , నూజివీడు నియోజకవర్గం 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కలెక్టర్ సెల్వి చేతుల మీదుగా వేడుకల్లో భాగంగా ఏలూరులో నూజివీడు మండల వ్యవసాయ శాఖ అధికారి చాముండేశ్వరి ఉత్తమ అవార్డును అందుకోవడం జరిగింది. నూజివీడు పరిసర ప్రాంతాల్లో వ్యవసాయ శాఖ సేవలను రైతులకు సకాలంలో అందించి వారికి మంచి పంటల పండేలా చర్యలు తీసుకున్నందుకుగాను ఉత్తమ అవార్డు వచ్చిందని పలువురు ఆమెకు అభినందనలు తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page