జూన్ 26, 2026

WhatsApp Image 2025 01 27 at 18.15.29

TRINETHRAM NEWS

ప్రభావిత ప్రాంతం 33వ డివిజన్ కు మరిన్ని సోలార్ లైట్లు మంజురు చేయాలి

గోదావరిఖని లోని 33వ డివిజన్ లో సోలార్ లైట్స్ టెక్నిషన్స్ తో మరమ్మత్తులు చెపిస్తున్న మద్దెల దినేష్

గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

గోదావరిఖని లోని 33వ డివిజన్ లో సింగరేణి ఆధ్వర్యంలో గతంలో ఏర్పటు చేయించడం జరిగిందని కావున అవి మోరయించడంతో స్థానిక ప్రజలు మద్దెల దినేష్ దృష్టికి తీసుకురాగ దినేష్ సోలార్ కాంట్రాక్ట్రర్ మరియు టెక్నిష్యన్స్ దృష్టికి తోసుకెళ్లి వారిని పిలిపించి సోలార్ లైట్స్ టెక్నిషన్స్ తో మరమ్మత్తులు చెపించడం జరిగిందని మద్దెల దినేష్ తెలిపారు.
సింగరేణి యాజమాన్యం ప్రభావిత 33వ డివిజన్ ను దృష్టిలో పెట్టుకొని మరిన్ని సోలార్ లైట్స్ ప్రజల సౌకర్యర్థం కొరకు మంజురు చేయాలని అర్జీ వన్ జి ఎం లలిత్ కుమార్,దినేష్ కోరడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page