Republic Day : డిండి ముస్లిం మైనార్టీ కమిటీ ఆధ్వర్యంలో 76వ గణతంత్రం దినోత్సవ వేడుకలు

TRINETHRAM NEWS

డిండి ముస్లిం మైనార్టీ కమిటీ ఆధ్వర్యంలో 76వ గణతంత్రం దినోత్సవ వేడుకలు

డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్.
డిండి మండల కేంద్రము లో ముస్లిం మైనార్టీ కమిటీ అధ్యక్షుడు ఎస్కే ఉమర్ గారు జెండా ఆవిష్కరించారు. ఈ వేడుకలో డిండి ముస్లిం మైనార్టీ కమిటీ సభ్యులు పాల్గొనడం జరిగింది.
ఈ కార్యక్రమంలో డిండి ముస్లిం మైనార్టీ కమిటీ అధ్యక్షులు ఎస్ కే ఉమర్, ఎండి నజీర్, ఎండి పీర్ మహమ్మద్, మహమ్మద్ జహంగీర్, ఎస్.కె చాంద్ పాషా, ఎండి ఖయ్యూం,ఖాదర్, ఎస్.కె షబ్బీర్, సలీం, నజీర్, జహంగీర్ ప్లంబర్, షబ్బీర్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top