ఆగస్ట్ 15, 2026

WhatsApp Image 2023 12 11 at 2.13.05 PM

TRINETHRAM NEWS

ఎన్టీఆర్ జిల్లా :

విజయవాడ లో ప్రముఖ పుణ్యక్షేత్రం కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ, గృహ నిర్మాణ శాఖ మాత్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి..

ఈ కార్యక్రమంలో ఎంపీ మిథున్ రెడ్డి ఆలయ చైర్మన్ కర్నాటి రాంబాబు తదితరులు పాల్గొన్నారు…

You cannot copy content of this page