జూన్ 27, 2026

WhatsApp Image 2025 01 27 at 13.22.48

TRINETHRAM NEWS

ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంపై హైకోర్టు సీరియస్

Trinethram News : Telangana : గ్రామాల్లో భూమి లేని రైతు కూలీలకు ఏటా రూ.12 వేలు చెల్లించేలా పథకం రూపొందించిన తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం

129 మున్సిపాలిటీల్లో 8 లక్షల మందికి పైగా కూలీలు ఉన్నారని పథకంపై హైకోర్టులో పిటిషన్ వేసిన సామాజిక కార్యకర్త గవినోళ్ళ శ్రీనివాస్

కూలీలు ఎక్కడున్నా కూలీలేనని, నాలుగు వారాల్లో మున్సిపాలిటీలో ఉన్న రైతు కూలీలను కూడా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకంలో తీసుకురావాలని తెలంగాణ రాష్ట్ర చీఫ్ సెక్రటరీకి ఆదేశాలు జారీ చేసిన హైకోర్టు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page