WhatsApp Image 2025 01 27 at 5.16.07 PM
సూర్యాపేటలో దారుణ హత్య
Trinethram News : సూర్యాపేట : సూర్యాపేటలోని మామిళ్ళ గడ్డకు చెందిన వడ్లకొండ కృష్ణ అనే యువకుడిని బండ రాళ్లతో మోది దారుణ హత్య
జనగామ రహదారి నుంచి పిల్లలమర్రికి వెళ్లే మూసి కెనాల్ కట్టపై పడి ఉన్న మృతదేహం
ఆరు నెలల కిందట కులాంతర ప్రేమ వివాహం చేసుకున్న కృష్ణ
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
