విధ్వంసం’ పుస్తకావిష్కరణలో పాల్గొన్న చంద్రబాబు, పవన్ కల్యాణ్

విజయవాడలో సీనియర్ జర్నలిస్ట్ ఆలపాటి సురేష్ కుమార్ రచించిన ‘విధ్వంసం’ పుస్తకావిష్కరణ వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక జరిగిన పలు ఘటనలను ఎత్తిచూపుతూ పుస్తకం రచన ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా పాల్గొన్న టీడీపీ, జనసేన అధినేతలు

కలెక్టర్ కార్యాలయం లో మెమోరాండం అందించిన ఏపీ ఎన్జీవో సంఘ నేతలు

Trinethram News : ఎన్టీఆర్ జిల్లా విజయవాడ కలెక్టర్ కార్యాలయం లో మెమోరాండం అందించిన ఏపీ ఎన్జీవో సంఘ నేతలు… తమ డిమాండ్లను తక్షణమే నెరవేర్చే దిశగా నిరసనలు చేస్తున్న ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు.. ఉమ్మడి కృష్ణజిల్లా ఏపీ ఎన్జీవో అధ్యక్షులు…

విమర్శలు కాదు.. దమ్ముంటే ఈ 9 ప్రశ్నలకు సమాధానం చెప్పండి

Trinethram News : విజయవాడ: తనపై వ్యక్తిగత విమర్శలు కాకుండా.. తాను అడిగే 9 ప్రశ్నలకు సమాధానం చెప్పాలని వైసీపీ నేతలకు.. ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సవాల్ విసిరారు.. గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి 52 వేల పోస్టులతో మెగా డీఎస్సీ…

ఏసీబీ కోర్టులో లోకేష్ రెడ్ బుక్ కేసుపై విచారణ

Trinethram News : విజయవాడ: రెడ్‌ బుక్‌ పేరుతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ తమను బెదిరిస్తున్నారని కొందరు అధికారులు ఏసీబీ కోర్టును ఆశ్రయించడంతో కోర్టు ఆదేశాలతో గత ఏడాది డిసెంబర్ చివరిలో సీఐడీ నోటీసు జారీచేసింది.. ఈ కేసుపై…

సమ్మెకు సై… ఏపీ జేఏసీ అధ్యక్షతన 104 ఉద్యోగ సంఘాల కీలక సమావేశం

ఉద్యమ శంఖారావం పోస్టర్ విడుదల చేసిన జేఏసీ నేతలు … ఉద్యమ కార్యాచరణ వెల్లడించిన బండి శ్రీనివాసరావు. ఈ నెల 14 నుంచి ఉద్యమం… ఈ నెల 27న ఛలో విజయవాడ.. ప్రభుత్వం స్పందించకపోతే సమ్మె

గుణదల మేరీ మాత ఉత్సవాలు ప్రారంభం

విజయవాడ: ప్రసిద్ధ పుణ్యక్షేత్రం గుణదల మేరీ మాత ఉత్సవాలు శుక్రవారం నుంచి ఘనంగా ప్రారంభమయ్యాయి. శత వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఏడాది శతాబ్ధి ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నారు.. శతాబ్ధి ఉత్సవాలకు సంబంధించి పోస్టర్‌ను వికర్‌ జనరల్‌ మోన్సిన్యోర్‌ మువ్వల…

ఇవాళ విజయవాడ ధర్నా చౌక్ లో ఆశా వర్కర్లు నిరసనలు

Trinethram News : AP: ఇవాళ విజయవాడలోని ధర్నా చౌక్ లో ఆశా వర్కర్లు నిరసనలు చేపట్టనున్నారు. జీతాల పెంపు, సమస్యల పరిష్కారం కోసం గత కొన్ని రోజులుగా ఆశా కార్యకర్తలు నిరసనలు చేపడుతున్న విషయం తెలిసిందే. ప్రభుత్వం తమ డిమాండ్లపై…

ఈనెల 18న సీపీఎస్ ఉద్యోగుల ఛలో విజయవాడ

Trinethram News : ఈ నెల 18న సిపిఎస్ ఉద్యోగుల ఛలో విజయవాడ కార్యక్రమం చేపడుతున్నట్లు సిపిఎస్ ఎంప్లాయిస్ అసోసియేషన్ తెలిపింది. కాంట్రిబ్యూటరీ పెన్షన్ పథకం ఉద్యోగులకు ప్రభుత్వం అన్యాయం చేసిందని సంఘం అధ్యక్ష కార్యదర్శులు కోరుకొండ సతీష్, సీఎం దాస్…

విజయవాడ కంట్రోల్ రూమ్ వద్ద ఉన్న దిశ సీఐ గా బాధ్యతలు స్వీకరించిన మొహమ్మద్ అహ్మదునిస

ఎన్టీఆర్ జిల్లా: విజయవాడ. ఈమె గతంలో పశ్చిమగోదావరి జిల్లా భీమవరం డి సి ఆర్ బి (DCRB) సమర్థవంతంగా విధులు నిర్వర్తించి న మంచి ఆఫీసర్ గా పేరు తెచ్చుకున్నారు, పలు పోలీస్ స్టేషన్లో చాలా నిజాయితీగా విధులు నిర్వర్తించడం ఆమె…

ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం

అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం.. విజయవాడలో బీఆర్‌ అంబేడ్కర్‌ విగ్రహాన్ని ఆవిష్కరించాం.. సాంఘిక న్యాయం, సమానత్వం కోసం మా ప్రభుత్వం పనిచేస్తోంది.. మా ప్రభుత్వం ఇప్పటివరకు 4 బడ్జెట్లు ప్రవేశపెట్టింది.. ఇచ్చిన హామీలను మా ప్రభుత్వం అమలు చేసింది.. రైతుల, యువత, నేత…

You cannot copy content of this page