విజయవాడలోని ఎయిర్ ఇండియా ఎయిర్ సర్వీస్ లిమిటెడ్ ఉద్యోగ అవకాశాలు

TRINETHRAM NEWS

పోస్టులు: ర్యాంప్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్ మరియు హ్యాండీ మ్యాన్ /హ్యాండీ ఉమన్ పోస్టులు

▪️అభ్యర్థులు ఎంపిక: ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు

▪️ఇంటర్వ్యూ నిర్వహించే తేదీ: 16.03.24

అభ్యర్థులు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకుని పూర్తిచేసి డిడి జత చేసి ఇంటర్వ్యూకి హాజరు కావాలి…

పూర్తి నోటిఫికేషన్ మరియు అప్లికేషన్ పైన నోటిఫికేషన్ వెబ్ పేజీని నందు కలవు

You cannot copy content of this page

Scroll to Top