సూపర్ సిక్స్ హామీలు ఎక్కడ?
ఆంధ్రప్రదేశ్, త్రినేత్రం న్యూస్,( అల్లూరిజిల్లా ) జిల్లాఇంచార్జ్ : సూపర్ సిక్స్ హామీలు ఎక్కడ? -విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తామని చెప్పి ప్రజాలపై అధిక భారం మోపుతారా? _*-కూటమి ప్రభుత్వానికి ప్రశ్నించిన పాడేరు శాసన సభ్యులు, అల్లూరి జిల్లా అధ్యక్షులు మత్స్య రాస…