ఆదాయ సమీకరణ, వనరులపై సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష

వాణిజ్య పన్నులు, ఎక్సైజ్‌, రిజిస్ట్రేషన్లు, రవాణా, గనుల శాఖలపై సమీక్ష ఆయా శాఖల ఆదాయం, పన్ను వసూళ్ల గురించి తెలుసుకున్న సీఎం వాణిజ్య పన్నుల విభాగంలో నిర్దేశించిన లక్ష్యం పూర్తి చేయాలని ఆదేశం ఎక్సైజ్‌ శాఖలో అక్రమాలు అరికట్టి.. పన్నుల వసూళ్లు…

జె. ఈశ్వరీబాయి 33వ వర్ధంతి కార్యక్రమం

తెలంగాణ భాష మరియు సాంస్కృతిక శాఖ, ఈశ్వరీబాయి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో జె. ఈశ్వరీబాయి 33వ వర్ధంతి కార్యక్రమం. ముఖ్య అతిథిగా హాజరైన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి, హాజరైన మంత్రులు శ్రీ జూపల్లి కృష్ణారావు, శ్రీ పొంగులేటి శ్రీనివాస్…

అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కామెంట్స్

సంతానం లేకపోవడంతో సమ్మక్క తల్లికి మొక్కుకున్నాను. ఆ తల్లి ఆశీర్వాదంతో నాకు సంతానం కలిగింది. సమ్మక్క తల్లి అంటే ఎంతో మహిమ కలిగిన దేవత. 25 ఏండ్లుగా అమ్మవారిని దర్శించుకుంటున్నా. రేవంత్ రెడ్డి ప్రభుత్వం జాతరకు మంచి ఏర్పాట్లు చేశారు. గతంలో…

సీఎం 66 కిలోలు.. గవర్నర్‌ 60

మేడారం సమ్మక్క సారలమ్మలకు సీఎం రేవంత్‌రెడ్డి తన బరువంత బెల్లం (బంగారం) సమర్పించి మొక్కులు చెల్లించారు. ఆయన తులాభారంలో 66 కిలోలు తూగారు. దీనికి సరిపడా బెల్లం కొనుగోలుకు అయ్యే డబ్బును సంబంధిత అధికారులు ఆలయ సిబ్బందికి చెల్లించారు. అంతకుముందు అమ్మలను…

త్వరలో మెట్రో నూతన మార్గాలకు శంకుస్థాపన

హైదరాబాద్‌ నగరంలో మెట్రోరైలు కొత్త మార్గాలకు త్వరలో శంకుస్థాపన చేయనున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ పరిధిలో భవన నిర్మాణ అనుమతుల దస్త్రాలు కనిపించడం లేదని, అనుమతులు ఆన్‌లైన్లో సక్రమంగా ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 15 రోజుల్లో…

సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో ధరణి కమిటీతో సమీక్ష చేయనున్నారు

ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి సచివాలయంలో ధరణి కమిటీతో సమీక్ష చేయనున్నారు. అనంతరం వాణిజ్య పన్నులు, ఎక్సైజ్, రిజిస్ట్రేషన్లు, మైనింగ్, రవాణా శాఖల రాబడులపై సంబంధిత శాఖల అధికారులతో సీఎం సమీక్ష చేస్తారు.

మేడారం వన దేవతలను దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి

సమ్మక్క, సారలమ్మ జాతర సందర్భంగా ఇవాళ సీఎం రేవంత్ రెడ్డి బేగంపేట నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో మేడారం చేరుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డికి జాతర నిర్వాహకులు, మంత్రి సీతక్క ఘన స్వాగతం పలికారు.. అనంతరం ఆయన మన దేవతలను దర్శించుకున్నారు.…

రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జన్నత్ హుస్సేన్ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు

ఉమ్మడి రాష్ట్రంలో ప్రిన్సిపల్‌ చీఫ్‌ సెక్రటరీగా పని చేసిన జన్నత్ హుస్సేన్ తెలుగు రాష్ట్రానికి సుధీర్ఘ సేవలు అందించారని సీఎం గుర్తు చేసుకున్నారు. జన్నత్‌ హుస్సేన్‌ ఉమ్మడి రాష్ట్రంలో పలు జిల్లాల కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు. వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలో…

ఇవాళ మేడారం జాతరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి

శ్రీ సమ్మక్క-సారలమ్మ అమ్మవార్లను దర్శించుకోనున్న సీఎం. మధ్యాహ్నం 12గంటలకు హైదరాబాద్ నుంచి హెలికాఫ్టర్ లో మేడారం బయలుదేరనున్న సీఎం రేవంత్ రెడ్డి.

మరో రెండు గ్యారంటీల అమలు

from Telangana CMO మరో రెండు గ్యారంటీల అమలు 27 లేదా 29వ తేదీన ప్రారంభం గృహ జ్యోతి, గ్యాస్ సిలిండర్ పథకాలకు ఏర్పాట్లు విధి విధానాలపై కేబినేట్ సబ్ కమిటీతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష గృహ జ్యోతి, రూ.500లకు…

You cannot copy content of this page