రిటైర్డ్ ఐఏఎస్ అధికారి జన్నత్ హుస్సేన్ మృతి పట్ల సీఎం రేవంత్ రెడ్డి సంతాపం ప్రకటించారు

TRINETHRAM NEWS

ఉమ్మడి రాష్ట్రంలో ప్రిన్సిపల్‌ చీఫ్‌ సెక్రటరీగా పని చేసిన జన్నత్ హుస్సేన్ తెలుగు రాష్ట్రానికి సుధీర్ఘ సేవలు అందించారని సీఎం గుర్తు చేసుకున్నారు.

జన్నత్‌ హుస్సేన్‌ ఉమ్మడి రాష్ట్రంలో పలు జిల్లాల కలెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు.

వైఎస్ఆర్ సీఎంగా ఉన్న సమయంలో సీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీగా పని చేసి స్పెషల్ సీఎస్ హోదాలో రిటైరయ్యారు.

You cannot copy content of this page

Scroll to Top