జూలై 7, 2026

WhatsApp Image 2024 02 24 at 15.32.33

TRINETHRAM NEWS

సంతానం లేకపోవడంతో సమ్మక్క తల్లికి మొక్కుకున్నాను.

ఆ తల్లి ఆశీర్వాదంతో నాకు సంతానం కలిగింది.

సమ్మక్క తల్లి అంటే ఎంతో మహిమ కలిగిన దేవత.

25 ఏండ్లుగా అమ్మవారిని దర్శించుకుంటున్నా.

రేవంత్ రెడ్డి ప్రభుత్వం జాతరకు మంచి ఏర్పాట్లు చేశారు.

గతంలో ఇలాంటి ఏర్పాట్లు చేయలేదని భక్తులు చెప్తున్నారు.

రాష్ట్ర ప్రజలు సుఖ సంతోషాలతో ఉండాలి.

You cannot copy content of this page