ఆగస్ట్ 6, 2026

WhatsApp Image 2024 02 26 at 17.22.01

TRINETHRAM NEWS

వాణిజ్య పన్నులు, ఎక్సైజ్‌, రిజిస్ట్రేషన్లు, రవాణా, గనుల శాఖలపై సమీక్ష

ఆయా శాఖల ఆదాయం, పన్ను వసూళ్ల గురించి తెలుసుకున్న సీఎం

వాణిజ్య పన్నుల విభాగంలో నిర్దేశించిన లక్ష్యం పూర్తి చేయాలని ఆదేశం

ఎక్సైజ్‌ శాఖలో అక్రమాలు అరికట్టి.. పన్నుల వసూళ్లు పెరిగేలా చూడాలన్న సీఎం

డిస్టిలరీల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి కమాండ్‌ కంట్రోల్‌కు అనుసంధానించాలన్న సీఎం రేవంత్‌రెడ్డి

బాటిల్‌ ట్రాకింగ్‌ ఉండేలా తయారీ సమయంలోనే జాగ్రత్తలు తీసుకోవాలన్న సీఎం

You cannot copy content of this page