32వ దివ్యాంగుల దినోత్సవo జరిగింది
32వ దివ్యాంగుల దినోత్సవo జరిగింది వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ స్వయం ఉపాధితో దివ్యాంగులందరూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలనే లక్ష్యo పెట్టుకొని వ్యాపారం చేయాలని సమాజంలో ప్రతి ఒక్కరూ దివ్యాంగులను గౌరవించాలని వికారాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల రమేష్…