కలెక్టరేట్ వద్ద యాని మీటర్ల దీక్షకు బొర్రా. గోపి మూర్తి మద్దతు

TRINETHRAM NEWS

తేదీ : 28/01/2025.
కలెక్టరేట్ వద్ద యాని మీటర్ల దీక్షకు బొర్రా. గోపి మూర్తి మద్దతు
పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్);
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం జిల్లా కేంద్రమైన భీమవరంలో వెలుగు యాని మీటర్స్ ఆరు నెలలుగా జీతాలు చెల్లించాల్సి ఉన్నాయనీ ఇతర సమస్యలపై యాని మీటర్ల దీక్షకు మద్దతు తెలుపుతూ ఉభయగోదావరి జిల్లాల ఉపాధ్యాయులు ఎం. ఎల్. సి బొర్రా.గోపి మూర్తి మాట్లాడడం జరిగింది. ఆయన జీతాలు రాకపోవడం మరియు మరిన్ని సమస్యలు పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top