ఎన్నికల వేళ దేశ ప్రజలకు స్వల్ప ఊరట

పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించిన కేంద్రం కొన్నాళ్లుగా చమురు ధరలు సవరించని కేంద్రం మరి కొన్ని వారాల్లో దేశంలో సార్వత్రిక ఎన్నికలు లీటర్ పెట్రోల్ పై రూ.2… డీజిల్ పై రూ.2 తగ్గింపు శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి కొత్త…

సోనియాని కలిసిన డానిష్‌ అలీ

Trinethram News : Mar 14, 2024, సోనియాని కలిసిన డానిష్‌ అలీపార్లమెంట్‌ ఎ‍న్నికలు సమీపిస్తున్న వేళ సస్పెండెడ్‌ బీఎస్పీ ఎంపీ డానిష్ అలీ ఇవాళ ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీ అగ్రనేత సోనియా గాంధీని కలిశారు. దీంతో ఆయన అమ్రోహా లోక్‌సభ…

కేంద్ర ఎన్నికల సంఘంలో ఇద్దరు కమిషనర్లు

Trinethram News : హైదరాబాద్: మార్చి 14కేంద్ర ఎన్నికల కమిషన్‌లో ఇద్దరు కొత్త కమిషనర్లను నియమించారు. కేంద్ర ఎన్నికల కమిషనర్లుగా సుఖ్‌బీర్‌ సింగ్ సంధు, జ్ఞనేశ్‌ కుమార్‌లను నియమిం చారు. ఈ మేరకు సెలక్షన్ కమిటీ సంబంధించి ఎంపిక ప్రక్రి యను…

ఇదేదో దుబాయో, అమెరికానో కాదు

రెండు రోజుల క్రితం మోదిజీ ప్రారంభం చేసిన దేశంలోనే మొట్టమొదటి 8 లైన్ల ఎలివేటెడ్ కారిడార్ అయిన ద్వారకా ఎక్స్ ప్రెస్ హైవే. హర్యానాలోని గురుగావ్ దగ్గర..

రూ.40 కోట్ల విలువైన స్మగ్లింగ్‌ గోల్డ్ లభ్యం.. అదుపులో 12 మంది

Trinethram News : గుట్టుచప్పుడు కాకుండా అక్రమంగా బంగారం స్మగ్లింగ్(Gold Smuggling) చేస్తున్న ముఠా దాందా వెలుగులోకి వచ్చింది. పాట్నా డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) నిర్వహించిన ఆపరేషన్‌లో పెద్ద ఎత్తున పుత్తడిని స్వాధీం చేసుకున్నారు.. ఈ క్రమంలో రూ.40.08…

‘జమిలి ఎన్నికల’పై నివేదిక.. రాష్ట్రపతికి సమర్పించిన కోవింద్‌

Trinethram News : దిల్లీ: ‘ఒకే దేశం.. ఒకే ఎన్నికలు’ పేరిట దేశంలో అన్నిరకాల ఎన్నికలను ఒకేసారి నిర్వహించాలనే ప్రతిపాదనపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ నేతృత్వంలో ఏర్పాటైన ఉన్నతస్థాయి కమిటీ అధ్యయనం జరిపింది.. ఈ నివేదికను గురువారం రాష్ట్రపతి ద్రౌపదీ…

నేడో రేపో ఎన్నికల షెడ్యూల్ విడుదల!

Trinethram News : న్యూఢిల్లీ: లోక్‌సభ ఎన్నికలు 2024 (Lok Sabha Polls2024) షెడ్యూల్ విడుదలకు సమయం ఆసన్నమైంది. భారత ఎన్నికల సంఘం (ECI) ఒకటి రెండు రోజుల్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఎన్నికల నోటిఫికేషన్ వివరాలు ప్రకటించే అవకాశం…

23 రకాల జాతుల కుక్కలపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది

Trinethram News : మనుషుల ప్రాణాలను తీస్తున్న 23 రకాల జాతుల కుక్కలపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ 23 బ్రీడ్స్‌ అత్యంత ప్రమాదకరమైనవని.. వాటి బ్రీడింగ్‌ నిలిపివేయాలని రాష్ట్రాలను ఆదేశిస్తూ ఉత్తరం రాసింది.

You cannot copy content of this page