IMG 20241119 WA0068
మహిళ సంఘాల నాయకులను అడ్డుకున్న పోలీసులు
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ లగచర్ల బాధితుల వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన మహిళా సంఘాల జేఏసీ నేతలు సంధ్య, పద్మజా షా, ఝాన్సీ, అనసూయ, సజయ, సిస్టర్ లిస్సి, గీత సహా మహిళా సంఘాల నేతలను అడ్డుకున్న పోలీసులు జిల్లా ఎస్సీ, ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాంతోమాట్లాడినప్పటికీలగచర్లవెళ్లేందుకుఅనుమతించని వైనంలగచర్ల లో జరిగిన సంఘటనకు సంబంధించి వాస్తవాలనుప్రజలకుతెలియజేసేందుకు ఫ్యాక్ట్ ఫైండింగ్ కోసం వెళ్తుంటేమహిళాసంఘాలనేతలను అడ్డుకోవడం జరిగింది ఏఐకేఎంఎస్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు వై మహేందర్ బి మల్లేష్ లను అరెస్టు చేయడం జరిగింది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
