జూన్ 27, 2026

IMG 20241119 WA0052

TRINETHRAM NEWS

నీటిని ఒడిసిపట్టి భవిష్యత్తు తరాలకు మార్గదర్శం అవుదాం
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్
వికారాబాద్ SAP కళాశాలలో డాక్టర్ మర్రిచెన్నారెడ్డిమెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో, కళాశాల చైర్మన్ మర్రి శశిధర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన, వికారాబాద్ లో నీటి భద్రత మరియు మూసినది పునరుజ్జివంపై నిర్వహించిన రౌంటేబుల్ సమావేశంలో, స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మాజీ జెడ్పీ చైర్ పర్సన్ పట్నం సునీతా మహేందర్ రెడ్డి , బిజెపి జిల్లా పార్టీ అధ్యక్షులు కోకట్ మాధవరెడ్డి , ఇతర ప్రముఖులతో కలిసి పాల్గొన్న, వికారాబాద్ నియోజకవర్గ బిజెపి పార్టీ కోఆర్డినేటర్, జిల్లా దిశా కమిటీ సభ్యులు “వడ్ల నందు”.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page