అక్రమ అరెస్ట్ లు ఎన్ని చేసినా ప్రజల పక్షాననే నిలబడతాం కలబడతాం

TRINETHRAM NEWS

అక్రమ అరెస్ట్ లు ఎన్ని చేసినా ప్రజల పక్షాననే నిలబడతాం కలబడతాం
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ లగచర్ల బాధితులకు న్యాయం జరిగేవరకు బిజెపి పోరాటం.*
వికారాబాద్ నియోజకవర్గ బిజెపి పార్టీ కోఆర్డినేటర్ వడ్ల నందువికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గం పూడూరు మండల్ మన్నెగూడ చెన్గోముల్ పోలీస్ స్టేషన్ వద్ద బిజెపి నాయకుల అరెస్టు.వికారాబాద్ జిల్లా లగచర్లకు వస్తున్న ST కమిషన్ మెంబర్ హుస్సేన్ నాయక్ ని.మర్యాదపూర్వకంగా కలవడానికి వెళ్లిన భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు మాధవ రెడ్డి, వికారాబాద్ నియోజకవర్గ బిజెపి పార్టీ కోఆర్డినేటర్ వడ్ల నందు, ST మోర్చా వికారాబాద్ జిల్లా అధ్యక్షులు గోవింద నాయక్, ధారూర్ పిఎసిఎస్ వైస్ చైర్మన్ రాజు నాయక్, పూడూరు మండల అధ్యక్షులు రాఘవేందర్, జిల్లా కార్యదర్శి వెంకట్, మరియు బిజెపి నాయకులను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top