పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించిన కేంద్రం కొన్నాళ్లుగా చమురు ధరలు సవరించని కేంద్రం మరి కొన్ని వారాల్లో దేశంలో సార్వత్రిక ఎన్నికలు లీటర్ పెట్రోల్ పై రూ.2… డీజిల్ పై రూ.2 తగ్గింపు శుక్రవారం ఉదయం 6 గంటల నుంచి కొత్త ధరల అమలు..