CM Stalin : తమిళనాడులో మళ్లీ హిందీ భాష వివాదం

TRINETHRAM NEWS

తమిళనాడులో మళ్లీ హిందీ భాష వివాదం

Trinethram News : తమిళనాడు : హిందీలో LIC వెబ్‌సైట్‌ తేవడంపై స్టాలిన్‌ ఆగ్రహం

వెబ్‌సైట్‌లో ప్రాంతీయ భాషల్ని తొలగించడం అన్యాయం

వెబ్‌సైట్‌లో ఇంగ్లీష్‌ను ఎంచుకునేందుకు కూడా..

ఆప్షన్‌ హిందీలో ఉండటంపై మండిపడ్డ సీఎం స్టాలిన్‌

హిందీని బలవంతంగారుద్దే ప్రయత్నం చేస్తున్నారు

అందరి ప్రోత్సాహంతోనే LIC అభివృద్ధి చెందింది

తక్షణమే వెబ్‌సైట్‌లో భాషను మార్చాలి-స్టాలిన్‌

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top