పంట భూముల్లో వరి కొయ్యలను కాల్చవద్దు

TRINETHRAM NEWS

మంచిర్యాల: పంట భూముల్లో వరి కొయ్యలను కాల్చవద్దు

మంచిర్యాల త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

మంచిర్యాల పంట భూముల్లో వరి కొయ్యలను కాల్చవద్దు
పంట భూముల్లో రైతులు వరి కొయ్యలను కాల్చవద్దని మంచిర్యాల జిల్లా వ్యవసాయ అధికారి గధరాజు కల్పన సోమవారం తెలిపారు. వరి కొయ్యలను కాల్చడం వల్ల పర్యావరణ కాలుష్యం ఏర్పడుతుందని, ఈ ప్రభావం పంటలు, నేలపై పడి భూమిలో పోషక విలువ తగ్గిపోతుందని పేర్కొన్నారు. భూసారాన్ని కాపాడుకునేందుకు రైతులు వ్యవసాయ, విస్తరణాధికారులను సంప్రదించి తగు సూచనలు పొందాలన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top