జూలై 7, 2026

WhatsApp Image 2024 11 19 at 16.55.57

TRINETHRAM NEWS

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయము నందు జిల్లాలో జరిగిన మాతృ మరణాలపై సమీక్ష సమావేశం

డాక్టర్ జి ప్రసన్న కుమారి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి పెద్దపల్లి , చైర్ పర్సన్ ఆధ్వర్యం

పెద్దపల్లి త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

ఎం.డి. ఆర్. కమిటీ సమీక్ష నిర్వహించారు.
జిల్లాలో జరిగిన నాలుగు మాతృ మరణాలపై సమీక్ష నిర్వహించి, గ్యాప్స్ ను గుర్తించి, మాతృ మరణాలను తగ్గించుటకు సూచనలు చేసినారు.

ఈ సమావేశంలో డాక్టర్ శ్రీధర్ డి సి హెచ్ ఎస్, డాక్టర్ బి వాణిశ్రీ ప్రోగ్రాం ఆఫీసర్ (ఎంహెచ్ఎన్), డాక్టర్ సదానందం సీనియర్ గైనకాలజిస్ట్, డాక్టర్ రమణ అనస్థీషియన్, డాక్టర్ స్రవంతి గైనకాలజిస్ట్ , డాక్టర్ శ్రీరామ్ డిప్యూటీ డి ఎం హెచ్ ఓ, డాక్టర్ కిరణ్ ప్రోగ్రామ్ ఆఫీసర్ (సిహెచ్ అండ్ ఐ) మరియు సంబంధిత వైద్యాధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page