జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మండల తెలుగుదేశం కార్యకర్తలు

TRINETHRAM NEWS

జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మండల తెలుగుదేశం కార్యకర్తలు
ఆంధ్రప్రదేశ్ త్రినేత్రం న్యూస్ చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం పెనుమూరు
ఇంచార్జ్
జీడి నెల్లూరు నియోజకవర్గం,పెనుమూరు మండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ జెడ్పిటిసి సభ్యులు సహృదయులు, సహనశీలి, పెద్దినేని రుద్రయ్య నాయుడు జన్మదినాన్ని పురస్కరించుకొని పెనుమూరు మండలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు 11:30 గంటలకు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేసినారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం జరిపించారు. ఈ కార్యక్రమంలో మండల ఉపాధ్యక్షులు దుర్గా ప్రసాద్ రెడ్డి, తెలుగు యువత ప్రధాన కార్యదర్శి గురప్ప నాయుడు మాజీ పీహెచ్సీ చైర్మన్ పరమేశ్వర్ రెడ్డి మరియు నిరంజన్ రెడ్డి చంద్రశేఖర్ నాయుడు మాజీ సర్పంచ్ కృష్ణమూర్తి నాయుడు తులసి నాయుడు శ్రీనివాస చౌదరి మొదలగు వారు పాల్గొని శుభాకాంక్షలు తెలియజేశారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top