WhatsApp Image 2024 11 18 at 18.49.45
“ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి శిక్షణ కార్యక్రమం”
Trinethram News : ప్రకాశం జిల్లా, ఎర్రగొండపాలెం నియోజకవర్గం.
ప్రకృతి వ్యవసాయ విభాగ ప్రాజెక్టు మేనేజర్ సుభాషిని, ఈనెల 19వ తేదీ నుండి ఒంగోలులో ప్రకృతి వ్యవసాయ సిబ్బందికి శిక్షణ ఉంటుందని ,జిల్లాలోని సిబ్బందిని మూడు బ్యాచ్లుగా విభజించామని, ఒక్కొక్క బ్యాచికి ఐదు రోజులు శిక్షణ ఉంటుందని తెలియజేశారు. జిల్లాలోని అన్ని డివిజన్ల సిబ్బంది హాజరుకావాలని తెలియజేశారు. అలాగే ఎర్రగొండపాలెం సబ్ డివిజన్లోని సిబ్బంది కూడా రేపటి నుండి హాజరు కావాలని ఎన్ఎఫ్ఏ కిషోర్ ఎంప్టీ మద్దయ్య తమ సిబ్బందికి తెలియజేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
