WhatsApp Image 2024 11 19 at 18.20.02
మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి హైకోర్టులో ఊరట
Trinethram News : Telangana : చర్లపల్లి జైల్లో ఆయనకు స్పెషల్ బ్యారక్ ఇవ్వాలని జైలు సూపరిండెంట్‌ను హైకోర్టు ఆదేశించింది.
తోటి ఖైదీలతో కాకుండా పట్నం నరేందర్ రెడ్డికి ప్రత్యేక బ్యారక్ ఇవ్వాలని పిటిషన్ దాఖలైంది.
దీనిపై విచారణ జరిపిన కోర్టు.. ఇంటికి భోజనానికి కూడా అనుమతిస్తూ ఆదేశాలిచ్చింది…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
