WhatsApp Image 2024 11 19 at 18.14.25
2027కు పోలవరం పూర్తి: చంద్రబాబు
Trinethram News : Andhra Pradesh : ఎట్టి పరిస్థితుల్లోనూ 2027కు పోలవరం ప్రాజెక్ట్ ను పూర్తి చేస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. జనవరి నుంచి కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మాణం ప్రారంభిస్తామని చెప్పారు. ప్రధానమైన ఎడమ కాలువ పనుల కోసం రూ.960 కోట్లకు టెండర్లు పిలిచామన్నారు. వచ్చే సీజన్ నాటికి అనకాపల్లికి నీళ్లు తీసుకువెళ్తామన్నారు. వంశధారకు పోలవరం ఎడమ కాలువను అనుసంధానం చేస్తామని పేర్కొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
