WhatsApp Image 2024 11 20 at 11.38.42 AM
వేములవాడ రాజన్న ను దర్శించుకున్నా, రామగుండం ఎమ్మెల్యే
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
వేములవాడ లో తెలంగాణ ముఖ్యమంత్రి ఏనుముల రేవంత్ రెడ్డి పర్యటన చేస్తున్న తరుణంలో ఐటీ శాఖ మంత్రి వర్యులు శ్రీధర్ బాబు మరియు వారి సతీమణి రామగుండం ఎమ్మెల్యే శ్రీ మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ కలిసి వేములవాడ రాజన్న దర్శనం చేసుకోవడం జరిగింది.
ఈ కార్యక్రమంలో వేములవాడ ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
