జూలై 7, 2026

WhatsApp Image 2024 11 18 at 11.53.48 PM

TRINETHRAM NEWS

Trinethram News : కొడంగల్ ప్రభుత్వాధికారులపై జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు ఆగ్రహం

కొడంగల్ లోని రోటిబండ తండాకు చేరుకున్న జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు

మహిళలతో సమావేశమైన కమిషన్ సభ్యులు

పోలీసులు అర్ధరాత్రి కరెంటు తీసేసి మా తలుపులు పగలగొట్టి లోపలికి వచ్చి మహిళలతో అసభ్యంగా ప్రవర్తించారు..

ఏ తప్పు చేయని మా పిల్లలను, మా వాళ్లను అకారణంగా అరెస్టు చేసి తీసుకెళ్ళారు..

మహిళలు ఇచ్చిన సమాచారంతో వికారాబాద్ ఎస్పీకి ఫోన్ చేసి మాట్లాడిన ఎస్టీ కమిషన్ సభ్యులు..

పోలీసుల చట్టప్రకారం నడుచుకోవాలి గిరిజనులను వేధిస్తే సహించేది లేదన్న ఎస్టీ కమిషన్…

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page