శ్రీశైలం కార్తీక మాస మహోత్సవంలో గోదావరిఖనికి చెందిన నృత్య కళాకారిణిల ప్రదర్శన

TRINETHRAM NEWS

శ్రీశైలం కార్తీక మాస మహోత్సవంలో గోదావరిఖనికి చెందిన నృత్య కళాకారిణిల ప్రదర్శన

రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి

పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పరుశురాం నగర్ కు చెందిన సల్లం హానిక, ఎల్బీనగర్ కు చెందిన మామిడి వైష్ణవి గాంధీనగర్ కు చెందిన ఇంజంపురి వామిక శ్రీశైలం లో కార్తీక మాస సందర్భంగా అక్కడ నృత్య మహోత్సవాలు నిర్వహించారు ఆ నృత్య కార్యక్రమంలో నృత్య కళాకారిణి అద్భుత ప్రదర్శన చేసి పలువురి మన్ననలు పొందారు చిన్న వయసులోనే వీరు ఇరువురు అద్భుత నృత్య ప్రదర్శన చేపట్టారు శ్రీశైలం ఆలయ చైర్మన్ శివారెడ్డి చేతుల మీదుగా ప్రశంస పత్రాన్ని అందుకున్నారు కాగా వీరి ఇరువురికి పత్రం రావడానికి కృషి చేసిన గురువు గుమ్మడి ఉజ్వల ను నృత్య కళాకారిణీలు సల్లం హనిక,మామిడి వైష్ణవి ల ను తల్లిదండ్రులు మరియు సీనియర్ జర్నలిస్ట్ నగేష్ గౌడ్ పలువురు అభినందించారు కుటుంబ సభ్యులు సంబరపడ్డారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top