WhatsApp Image 2024 11 19 at 20.43.23
ఆగేష్ కుటుంబానికి ఆర్థిక సాయం
త్రినేత్రం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి
ఈ రోజు ఘట్కేసర్ మున్సిపాలిటీ కొండాపూర్ నివాసి కోరుబోతు ఆగేష్ ముదిరాజ్ అనారోగ్యంతో స్వర్గస్థులు అయినందున వారి కుటుంబానికి ఐదువేల రూపాయలను ఆర్దిక సహాయం అందించిన ఘట్కేసర్ మున్సిపల్ చైర్పర్సన్ శ్రీ ముల్లి పావని జంగయ్య యాదవ్
ఈ సందర్భంగా ముల్లి పావని జంగయ్య యాదవ్ మాట్లాడుతూ కొండాపూర్ కి చెందిన కోరుబోతు ఆగేష్ ముదిరాజ్ అనారోగ్యంతోఅకాల మరణం చెందిన సందర్భంగా ఈ రోజు అతని కుటుంబ సబ్యులకు ఆర్ధిక సహాయం కింద ఐదు వేల నగదు ను అందించడం జరిగిందని అదేవిధంగా దాతలు ఎవరు అయిన ముందుకు వచ్చి వారి కుటుంబానికి ఎంతో కొంత తమకు తోచిన సహాయం అందించి వారి కుటుంబ నికి అండగా నిలవాలని కోరారు…
ఈ కార్యక్రమంలో కాంగ్రస్ పార్టీ ఉపాధ్యక్షుడు కోరుబోతు నాగరాజు ముదిరాజ్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
