జూన్ 26, 2026

WhatsApp Image 2024 11 20 at 07.44.24

TRINETHRAM NEWS

నేడు వేములవాడకు సీఎం రేవంత్ రెడ్డి.. షెడ్యూల్‌ ఇదే

నేడు రాజన్న సిరిసిల్ల జిల్లాకు సీఎం రేవంత్ రెడ్డి పయనం కానున్నారు. ఇందులో భాగంగానే ఇవాళ ఉదయం 9 గంటలకు బేగంపేట్ ఎయిర్ పోర్ట్ నుంచి వేములవాడకు వెళతారు సీఎం రేవంత్ రెడ్డి..

ఇవాళ వేములవాడలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన..

వేములవాడ రాజన్నను దర్శించుకుని ప్రత్యేకపూజలు చేయనున్న సీఎం
వేములవాడలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్న సీఎం..

అనంతరం వేములవాడలో బహిరంగసభలో పాల్గొననున్న ముఖ్యమంత్రి..

ఇప్పటికే వేములవాడ రాజరాజేశ్వర క్షేత్రం అభివృద్ధి పనులకు రూ.127.65 కోట్లు మంజూరు చేసిన రాష్ట్ర ప్రభుత్వం..

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page