శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

శ్రీ గురుభ్యోనమఃఆదివారం, ఫిబ్రవరి 18, 2024శ్రీ శోభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం – శిశిర ఋతువుమాఘ మాసం – శుక్ల పక్షంతిథి:నవమి మ12.24 వరకువారం:ఆదివారం (భానువాసరే)నక్షత్రం:రోహిణి మ1.25 వరకుయోగం:వైధృతి సా4.32 వరకుకరణం:కౌలువ మ12.24 వరకు తదుపరి తైతుల రా12.12 వరకువర్జ్యం:ఉ.శే.వ7.05వరకు మరల రా7.04…

బాంకా జిల్లాలో మందార పర్వతంలో శంఖగుండం ఉంది

భాగల్పూర్ కు 45 కిలోమీటర్ల దూరంలో “బాంకా” జిల్లాలో మందార పర్వతం ఉంది. మందార పర్వతంలో “శంఖగుండం” ఉంది. ఈ శంఖ గుండం సంవత్సరంలో 364 రోజులు దాదాపు 70 నుంచి 80 అడుగుల వరకు నీటితో నిండి ఉంటుంది. మహాశివరాత్రి…

నిన్న 16 -02-2024 రోజున స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య 77,483 మంది

తిరుమల : స్వామివారికి తలనీలాలు సమర్పించిన భక్తుల సంఖ్య…. 19.276 మంది… నిన్న స్వామివారి హుండీ ఆదాయం 3.0 కోట్లు . టికెట్ లేని సర్వదర్శనానికి 2 కంపార్ట్మెంట్లు నిండి ఉన్న భక్తులు.. టికెట్ లేని సర్వదర్శనానికి 8 గంటల సమయం..…

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

శ్రీ గురుభ్యోనమః శనివారం, ఫిబ్రవరి 17,2024శ్రీ శోభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం – శిశిర ఋతువుమాఘ మాసం – శుక్ల పక్షంతిథి:అష్టమి మ1.18 వరకువారం:శనివారం (స్థిరవాసరే)నక్షత్రం:కృత్తిక మ1.39 వరకుయోగం:ఐంద్రం సా6.23 వరకుకరణం:బవ మ1.18 వరకు తదుపరి బాలువ రా12.52 వరకువర్జ్యం:తె5.30నుండిదుర్ముహూర్తము:ఉ6.30 – 8.01అమృతకాలం:ఉ11.19…

ఉత్తరప్రదేశ్‌ అయోధ్యలో బాల రాముడి ని దర్శించుకొనేందుకు భక్తులు పోటెత్తుతున్నారు

అయోధ్య: ఉత్తరప్రదేశ్‌ అయోధ్యలో బాల రాముడి ని దర్శించుకొనేందుకు భక్తులు పోటెత్తుతున్నారు. దేశ, విదేశాల నుంచి తరలివచ్చే భక్తజనం రద్దీ దృష్ట్యా ఇప్పటికే ఆలయ దర్శన వేళల్లో మార్పు చేసిన ట్రస్టు.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. అయోధ్య రామ్‌లల్లా…

అయోధ్యలో రామాల‌యాన్ని ఇక నుంచి ప్ర‌తిరోజు ఒక గంటసేపు మూసి ఉంచ‌నున్నారు

మ‌ధ్యాహ్నం వేళ ఆల‌యాన్ని మూసివేయ‌నున్నట్లు ఆల‌య ప్ర‌ధాన పూజారి ఆచార్య స‌త్యేంద్రదాస్ తెలిపారు. రామ్‌ల‌ల్లా అయిదేళ్ల బాలుడు అని, అన్ని గంట‌ల పాటు రెస్టు తీసుకోకుండా ఆ చిన్నారి ఉండ‌లేర‌ని చెప్పారు. రామ్‌ల‌ల్లాకు రెస్టు అవ‌స‌ర‌మ‌ని, మ‌ధ్యాహ్నం 12.30నిమిషాల నుంచి 1.30వ‌ర‌కు…

అరసవల్లి శ్రీ సూర్య నారాయణ స్వామి సన్నిధి లో రథసప్తమి

Trinethram News : శ్రీకాకుళం అర్ధరాత్రి క్షీరాభిషేకంతో ప్రత్యేక పూజలు వేలాది మందికి సూర్యనారాయణ స్వామి నిజరూప దర్శనం భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు స్వామి వారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు.

తిరుమలలో ప్రారంభమైన రథసప్తమి వేడుకలు..

Ratha Saptami 2024: తిరుమలలో రథసప్తమి వేడుకలు ప్రారంభం అయ్యాయి.. ఉదయం 5:30 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు శ్రీవారు వివిధ వాహనాలపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నారు.. ప్రస్తుతం సూర్యప్రభ వాహనంపై తిరుమల మాడవీధుల్లో ఊరేగుతున్నారు మలయప్పస్వామి.. మొత్తం…

శ్రీ శోభకృత్ నామ సంవత్సరం

శ్రీ గురుభ్యోనమఃశుక్రవారం, ఫిబ్రవరి 16,2024శ్రీ శోభకృత్ నామ సంవత్సరంఉత్తరాయణం – శిశిర ఋతువుమాఘ మాసం – శుక్ల పక్షంతిథి:సప్తమి మ2.38 వరకువారం:శుక్రవారం (భృగువాసరే)నక్షత్రం:భరణి మ2.20 వరకుయోగం:బ్రహ్మం రా8.34 వరకుకరణం:వణిజ మ2.38 వరకు తదుపరి విష్ఠి రా1.58 వరకువర్జ్యం:రా2.00 – 3.33దుర్ముహూర్తము:ఉ8.48 –…

ఫిబ్ర‌వ‌రి 17 నుండి శ్రీ గోవిందరాజస్వామివారి తెప్పోత్సవాలు

తిరుపతిలోని శ్రీ గోవిందరాజ స్వామివారి ఆలయంలో ఫిబ్ర‌వ‌రి 17 నుండి 23వ తేదీ వ‌ర‌కు తెప్పోత్సవాలు జ‌రుగ‌నున్నాయి. ఏడు రోజుల పాటు సాయంత్రం 6.30 నుండి రాత్రి 8 గంటల వరకు స్వామివారు దేవేరులతో కలిసి శ్రీ గోవింద‌రాజ పుష్క‌రిణిలో తెప్పల‌పై…

You cannot copy content of this page