WhatsApp Image 2024 11 25 at 16.25.07
ఏ సీ బీ కి చిక్కిన ఇరిగేషన్ చేప.
పెద్దపల్లి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏసీబీ దాడులు..
పెద్దపల్లి జిల్లా త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
లంచం తీసుకుంటూ పట్టు బడ్డ ఇరిగేషన్ అధికారి
రూ. 20 వేల రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబికి పట్టుబడిన ఇరిగేషన్ ఏఈ నర్సింగరావు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
