జూన్ 27, 2026

IMG 20241123 WA0027

TRINETHRAM NEWS

కొడంగల్ లో ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదని తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి..
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రంన్యూస్
ఇండస్ట్రీయల్ కారిడార్ ఏర్పాటు చేస్తున్నట్లుస్పష్టం.నియోజకవర్గంలో యువత,మహిళలకు ఉపాధి కల్పించడమే తన ఉద్దేశమనిస్పష్టం చేశారు
కొడంగల్ ఎమ్మెల్యే గా నియోజకవర్గ అభివృద్ధి తన భాధ్యత అన్న ముఖ్యమంత్రి..
సొంత నియోజకవర్గ ప్రజలను నేనెందుకు ఇబ్బంది పెడతానన్న సీఎం.కాలుష్యరహిత పరిశ్రమలే ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు
భూసేకరణ పరిహారం పెంపు ను పరిశీలిస్తామని స్పష్టం.తనని కలిసిన వామపక్ష పార్టీల ప్రతినిధుల బృందంతో సీఎం రేవంత్ రెడ్డి.లగచర్ల ఘటన పైన సీఎం కి వినతిపత్రం అందజేసిన వామపక్ష నాయకులు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page