WhatsApp Image 2024 11 24 at 20.45.26
హైదారాబాద్ లో ఒక్కసారిగా పడిపోయిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్
Trinethram News : హైదారాబాద్ : కూకట్పల్లి, మూసాపేట్, బాలానగర్ నాంపల్లి, మెహదీపట్నం లో ప్రమాదకర స్థాయిలో గాలి కాలుష్యం.
ఈరోజు 300 క్రాస్ అయిన ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్.
డిల్లీ కి సరి సమానంగా గాలి కాలుష్యం నమోదవుతున్న వైనం.
పరిస్థితి చేజారకముందే చర్యలు చేపట్టాల్సిన పరిస్థితి.
సమస్య పై కనీసం దృష్టిపెట్టని
GHMC, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు.
చిన్నారులకు, వయోవృద్ధులు, శ్వాసకోశ వ్యాధులు ఉన్న వారికి ఇబ్బందికరంగా హైదారాబాద్ వాతావరణం.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
