WhatsApp Image 2024 11 23 at 18.28.34
రాష్ట్ర డీజీపీ డా. జితేందర్ ఐపీస్ చేతుల మీదుగా రామగుండము ట్రాఫిక్ ఎసిపి కు ప్రశంసాపత్రం
త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రామగుండము ట్రాఫిక్ ఎసిపి జే.నరశింహులు లో పరకాల పోలిస్ స్టేషన్ లో సిఐ గా పని చేస్తున్నప్పుడు అక్రమంగా గంజాయి సాగు చేస్తున్న నిందితుడిపై కేసు నమోదు చేసి అట్టి కేసు దర్యాప్తు చేసి ఛార్జ్ షీట్ ఫైల్ చేయగా సాక్షుల విచారణ అనంతరం మేజిస్ట్రేట్ నిందితుడికి 10 సం,ల కఠీన కారాగార జైలు శిక్ష మరియు పది వేల రూపాయల జరిమానా విదించడమైనది.
ఛార్జ్ షీట్ ఫైల్ చేయుటలో మరియు నిందితుడికి శిక్ష పడేటట్లు ఉత్తమ ప్రతిమ కనబరిచిన రామగుండము ట్రాఫిక్ ఎసిపి జే.నరశింహులు తెలంగాణా రాష్ట్రా డీజీపీ డా, జితేందర్ ఐపీస్ ఆభినందిస్తూ ప్రశంశ పత్రం అందజేయడం జరిగింది
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
