IMG 20241124 WA0032
శ్రీ అనంతపద్మనాభ స్వామికి భక్తులు ఇచ్చిన కోడెల బహిరంగ వేలం
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్
శ్రీ అనంత పద్మనాభ స్వామి దేవాలయం అనంతగిరి జాతర యందు భక్తుల ద్వారా వచ్చిన చిన్న కొడేద్దులను బహిరంగ వేలం రేపు అనగా తేది 25.11.2024 సోమవారం రోజు మధ్యానం 12.00 గంటలకు ఆలయ ప్రాంగణం లో బహిరంగ వేలం పాట ద్వారా రైతులకు , వ్యవసాయ దారులకు ఇవ్వ బడును.కావున ఆసక్తి కల వారు వేలం పాటలో పాల్గొనాలని ఆలయ ధర్మకర్త N.పద్మనాభం , ఆలయ EO, T. నరేందర్ తెలిపారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
