జూన్ 26, 2026

IMG 20241124 WA0021

TRINETHRAM NEWS

ధరూర్ మండలం లొ డిన్నర్ కార్యక్రమానికి హాజరైన బిజెపి నాయకులు

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ ధారూర్ మండల కేంద్రంలోని స్టార్ ఫంక్షన్ హల్ లో జరిగిన అంపల్లి మాజీ సర్పంచ్ విజయలక్ష్మి వెంకటేశం గౌడ్ కుమారుడి డిన్నర్ కార్యక్రమానికి హాజరై, శుభాకాంక్షలు తెలియజేసిన, వికారాబాద్ జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షులు కోకట్ మాధవరెడ్డి”, వికారాబాద్ నియోజకవర్గ బిజెపి పార్టీ కోఆర్డినేటర్, జిల్లా దిశా కమిటీ మెంబెర్ వడ్ల నందు, ధారూర్ సోసైటీ వైస్ చైర్మన్ రాజునాయక్, అధికార ప్రతినిధి రాజేందర్ గౌడ్, బాలు నాయక్, మోహిజ్ కురేషి, సుధాకర్ గౌడ్, రహిమతుల్లా ఖాన్, సాయి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page