IMG 20241125 WA0056
శ్రీ అనంత పద్మనాభ స్వామి చక్ర స్నానం తో జాతర ముగింపు,
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్
శ్రీ అనంత పద్మనాభ స్వామి వారి జాతర ఉత్సవాలు నేటి స్వామి వారి చక్ర స్నానం తో ముగిశాయి..జాతర ఉత్సవాలు ఘనంగా జరుపుటకు సహకరించిన రెవెన్యూ,పోలీసు,మున్సిపల్, ఎలక్ట్రికల్,వైద్య ఆరోగ్య శాఖ, ఆర్ అండ్ బి, అటవీ శాఖ , తదితర శాఖల అధికారులు ఉద్యోగులకు అందరికీ,మరియు స్థానిక ప్రజా ప్రతినిధులు, ప్రింట్ మీడియా సభ్యులు అందరికీ పేరు,పేరున ప్రత్యేక ధన్యవాదాలు ఆలయ ధర్మకర్త ఎన్.పద్మనాభం, ఆలయ ఈఓ , టి నరేందర్ తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
