చైతూ-శోభిత పెళ్లి.. అక్కడే ఎందుకంటే

TRINETHRAM NEWS

చైతూ-శోభిత పెళ్లి.. అక్కడే ఎందుకంటే

Trinethram News : Nov 25, 2024,

డిసెంబర్ 4న నాగ చైతన్య-శోభిత పెళ్లి జరగనుంది. అన్నపూర్ణ స్టూడియోలోనే పెళ్లి నిర్వహించాలని ఫ్యామిలీ నిర్ణయించినట్లు నాగ చైతన్య తెలిపారు. శోభితతో కొత్త జీవితం ప్రారంభించేందుకు ఎదురుచూస్తున్నట్లు చైతన్య వివరించారు. అయితే అన్నపూర్ణ స్టూడియోలోనే పెళ్లి నిర్వహించడానికి ఒక కారణం ఉంది. అక్కడున్న ఏఎన్ఆర్ విగ్రహం ముందు పెళ్లి జరిగితే ఆయన ఆశీర్వాదాలు ఉంటాయని సెంటిమెంట్‌గా భావిస్తున్నారట.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page

Scroll to Top