WhatsApp Image 2024 11 23 at 6.16.15 PM
వికారాబాద్ జిల్లాలో డెడ్‌బాడీ కలకలం.. అనుమానాస్పద మృతి
Trinethram News : వికారాబాద్ – ధారూర్ మండలంలో కుమ్మరపల్లి గ్రామ పరిధిలోని కొత్త చెరువు సమీపంలో అనుమానాస్పదంగా గ్రామస్థుడు పాండునాయక్ డెడ్‌బాడీ లభ్యమైంది.
వాకింగ్‌కు వెళ్లిన యువకులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
