జూన్ 26, 2026

WhatsApp Image 2024 11 24 at 10.50.31

TRINETHRAM NEWS

ఏపీలో సీజనల్ ఫీవర్ పై ప్రభుత్వం అలర్ట్ జారీ

ఏపీలో వాతావరణం మార్పుల నేపథ్యంలో సీజనల్ ఫీవర్స్, ఫుడ్ పాయిజన్ కు సంబంధించిన అంశాలపై ఏపీ ప్రభుత్వం అలర్జ్ జారీ చేసింది. ఈ మేరకు అన్ని జిల్లాల అధికారులకు కీలక ఆదేశాలిచ్చింది. అన్ని పబ్లిక్ హాస్పిటల్స్ కు ఫీవర్ ఎమర్జెన్సీ కిట్లను తరలించింది. వాటర్ కంటామినేషన్స్ పై సంబంధిత అధికారులకు కీలక సూచలను చేసింది. దీంతో అధికారులు ఎప్పటికప్పుడు వాటర్ శాంపిల్స్ ను పరీక్షిస్తున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page