జూన్ 26, 2026

WhatsApp Image 2024 11 25 at 19.22.57 1

TRINETHRAM NEWS

కేదారేశ్వర స్వామి వారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే
Trinethram News : ప్రకాశం జిల్లా
తర్లుపాడు మండలం కేతగుడిపి గ్రామంలో శ్రీ గంగా పార్వతీ సమేత కేదారేశ్వర స్వామి వారి ఆలయంలో కార్తీకమాస నాలుగువ సోమవారం సందర్భంగా స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, అమ్మవారికి కుంకుమ పూజాది కార్యక్రమంలో పాల్గొన్న గిద్దలూరు మాజీ శాసనసభ్యులు,మార్కాపురం నియోజకవర్గ వైసీపీ సమనవ్యకర్త గౌ” వెంకట రాంబాబు. వారితో పాటు పార్టీ నాయకులు,అభిమానులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page